Followers

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.. చైర్మన్

 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.. చైర్మన్

పెన్ పవర్, కాప్రా 

దమ్మాయిగూడ  మున్సిపల్ పరిధిలో కళ్యాణ లక్ష్మి.షాదీ ముబారక్  లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్  చైర్మన్  ప్రణీత శ్రీకాంత్ గౌడ్ లబ్ధిదారులకు చెక్కులను  పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది పేదవారికి ఆడపిల్లల పెళ్లిళ్లు చేరాలంటే డబ్బుతో కూడుకున్న  విషయమని  నేనున్నానంటూ భరోసా ఇచ్చి కల్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకుంటున్న మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ  కౌన్సిలర్లు నాను నాయక్, సుజాత శ్రీనివాస్, శ్రీహరి గౌడ్, తెరాస పార్టీ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, జనరల్ సెక్రెట్రరీ హరి గౌడ్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...