Followers

కరోనాపై ఉపాధి కూలీలకు అవగాహన ...

 కరోనాపై ఉపాధి కూలీలకు అవగాహన ... 

పెన్ పవర్, ఉలవపాడు 

మండలంలోని కరేడు గ్రామపంచాయతీ లో గురువారం ఎంపీడీవో టి రవి కుమార్ మాట్లాడుతూ ఉపాధి పనుల్లో సైతం ఉపాధి కూలీలకు కరోనా ప్రవర్తనా నియమావళి పాటించాలని కరేడు గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మారెడ్డి సంఘం దగ్గర ఇరిగేషన్ చెరువులో జరుగుతున్న ఉపాధి పనిని పరిశీలించిన  ఎంపిడిఓ, టి.రవికుమార్,  హెల్త్ సూపర్వైజర్ మహ్మద్ అల్తాఫ్ పలు సూచనలు చేశారు. టి.ఏ షేక్. జాని భాషా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...