మాస్కులు లేనీ ఆరుగురి కి జరిమానా విదించిన కార్యదర్శి
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కూరగాయల సంతలో మాస్కులు ధరించని ఆరుగురు వ్యాపారస్థులు. కొనుగోలు ధారులకు ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి ఆరువందల రూపాయల జరినామా చేశారు. కూరగాయల సంతలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి ఆద్వర్యంలో బిల్ కలెక్టర్ నవీన్. రాందాస్. శ్రీనివాస్ లు కలియ తిరిగి మాస్కులు ధరించకుండ వ్వాపారం చేస్తున్న వారికి. కొనుగోలు చేయడానికి వచ్చిన ఆరుగురికి ఓక్కోక్కరికి వంద రూపాయల చొప్పున ఆరు వందల రూపాయల జరిమానా విదించారు. కరోనా వ్యాది విజృంభింస్తున్నందున ప్రతి ఓక్కరు రోజు తప్పకుండా మాస్కులు ధరించాలని వారికి కార్యదర్శి సంజీవరెడ్డి ఉచితంగా మాస్కులు అందజేసి అవగాహన కల్పించారు.
No comments:
Post a Comment