కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బీజింగ్ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
పెన్ పవర్, ఆత్రేయపురం
ర్యాలీ గ్రామపంచాయతీ పరిధిలో ముందస్తు జాగ్రత్తలు దేశంలో కరోనా విజృంభన సెకండ్ వే చాలా తీవ్రంగా విస్తరిస్తుంది ఆ కరోనా మహమ్మారి బారినపడకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా ప్రజలు పాటించాలని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో బయటికి రాకూడదు అని సూచన అటు వచ్చినవారు మాస్కు తప్పనిసరిగా ధరించాలి ర్యాలీ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడమంచిలి లక్ష్మి అన్నారు. కరోనా మహామారి నుండి ముందస్తు జాగ్రత్త చర్యగా భాగంగా ర్యాలీ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఏరియా మొత్తం పారిశుద్ధ్య కార్మికుల ద్వారా చెత్తాచెదారం శుభ్రం చేసి డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరిచే బీజింగ్ పౌడర్ తో వీధి వీధినా జిమ్మే ప్రక్రియను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది జె. నాగేశ్వరరావు పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment