Followers

ప్రజలు కరోనా మహమ్మారి తో జాగ్రత్తగా ఉండాలి

ప్రజలు  కరోనా మహమ్మారి తో జాగ్రత్తగా ఉండాలి...

 నార్నూర్, పెన్ పవర్ 

 ప్రజలు కరోనా మహమ్మారి తో జాగ్రత్తగా ఉండాలని  ఎస్సై ముజాహిద్దీన్  అన్నారు. శుక్రవారం గాదిగూడ మండలం కేంద్రంలోని సంతలో పోలీస్ సిబ్బందితో  కలిసి ఎస్ ఐ ముజహిద్దీన్, ట్రైన్ ఎస్ ఐ సంత లో వచ్చిన వాహనాలను తనిఖీ చేస్తూ కరోనా మహమ్మారి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇస్తే మాట్లాడుతూ  ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని అన్నారు. మాస్క్ లేకుండా బయటికి తిరిగినచో జీవో 68 ప్రకారం రు.1వేయి జరిమానా విధించడం జరుగుతుందన్నారు. రెండో సారి పట్టుబడితే కేసు నమోదు చేసి  కోర్టుకు జరిమానా విధించవలసి ఉంటుందని అన్నారు. ప్రజలు  భౌతిక దూరన్ని పాటించి, శనిటైజర్ ఉపగించాలని పేర్కొన్నారు. వారివెంట ఏ ఎస్ ఐ రూపసింగ్, గోవింద్ పోలీస్  సిబ్బంది ఉన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...