సెంట్రల్ ఫార్మసీ స్టోర్ పై విజిలెన్స్ దాడులు ...
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖ కే.జీ.హెచ్ ఎదురుగా ఉన్న సెంట్రల్ ఫార్మసీ స్టోర్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పి జి.స్వరూపారాణి నేతృత్వంలో మంగళవారం దాడులు నిర్వహించారు.ఈమేరకు నగరంలో పలు పార్మసీ స్టోర్ పై సెంటర్ లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదికారులు తనిఖీలు చేపట్టారు.తనిఖీల్లో బాగంగా విశాఖ కే.జీ.హెచ్ ఎదురు గా ఉన్న సెంట్రల్ పార్మసీ స్టోర్ తనిఖీలు నిర్వహించారు.కోవిడ్ పేసెంట్ లకు అందించాల్సిన " రెమ్ డేస్విర్ " కాలం చెల్లిన వ్యాక్షన్ ను తేదిలు మార్చి విక్రయిస్తునట్లు,దింతో పాటుగా అదే " రెమ్ డేస్విర్ " వ్యాక్షన్ ను 10 వేలకు విక్రయిస్తునట్లు కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ వ్యాక్షన్ లు అధిక ధరలకు అమ్ముతూ నాసి రకం మందులు విక్ర ఇస్తునట్లు వరస పిర్యాదులు మేరకు దాడులు నిర్వహిస్తునట్లు వెళ్లడించారు.
No comments:
Post a Comment