బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు...
ఆదిలాబాద్, పెన్ పవర్
మావలా గ్రామానికి చెందిన బి.గంగారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందడంతో శుక్రవారం ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు దంపతులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వీరి వెంట స్థానికులు, టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
No comments:
Post a Comment