Followers

ముస్లిం మైనార్టీలకు నిత్యావసర సరుకుల పంపిణీ

 ముస్లిం మైనార్టీలకు నిత్యావసర సరుకుల పంపిణీ 

లక్షెట్టిపెట్, పెన్ పవర్

పట్టణంలో పదనాల్గవ వార్డ్ లో రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ కు చెందిన సహాయత ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింల మైనారిటీ ఇరువైది నిరుపేద కుటుంబాలకు ఇరవై ఐదు కీలోల బియ్యం,నిత్యావసర సరుకులు.కౌన్సిలర్ చింత సువర్ణ అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ మిత్రుడు అయినటువంటి సయేద్ అనిసుద్దీన్, డాక్టర్ శరత్ సౌజన్యంతో పట్టణ ముస్లింల మైనార్టీ ఇరువైది నిరుపేద కుటుంబలకు రంజాన్ మాసం సందర్భంగా నిత్యావసర సరుకులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింత వెంకట ప్రకాశ్, రందేని చిన్న వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...