టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి...
ఆదిలాబాద్ఎమ్మెల్యే జోగు రామన్న...
ఆదిలాబాద్, పెన్ పవర్
టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఆదిలాబాద్ రూరల్ మండల్ అభ్యర్థిని గెలిపించే లా టిఆర్ఎస్ నాయకులు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఉన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ లో గాయత్రీ గార్డెన్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ. ఆదిలాబాద్ రూరల్ మండల జడ్పిటిసి గా ఆరే నరేష్ బలపరిచిన నేపథ్యంలో ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త జడ్పిటిసి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆడనేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవర్, ఎంపిటిసి కోడాపె అరుణ్, టిఆర్ఎస్ శ్రేణులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment