మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
వి.ఆర్.పురం, పెన్ పవర్
వి.ఆర్.పురం మండలం వి.ఆర్.పురం బీసీ (కాలనీ) గ్రామంలో ఇటీవల కాలంలో ప్రమాదవ పు శాత్తు యాక్సిడెంట్ లోమృతి చెందిన ఆసు లక్ష్మణరావు కుటుంబానికి వి.ఆర్.పురం ఎస్ ఐ లు చంటి వెంకట్ ఆ కుటుంబానికి కొంత నగదు ఆహార ధాన్యం నిత్యవసర వస్తువులు అందజేసినారు.మృతి చెందిన ఆ వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.బీసీ కాలనీ గ్రామప్రజలు పోలీసువారికి కృతజ్ఞతలు తెలియజేసినారు. మండలంలో ఎవరైనా దాతలు ఉంటే మానవతా దృక్పథంతోఈ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలని మృతుడి భార్య మండల ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment