Followers

అవంతి కాలనీలో కంపు కంపు

 అవంతి కాలనీలో కంపు కంపు 

వరదయ్య పాలెం, పెన్ పవర్ న్యూస్


వరదయ్యపాలెం మండలం లోని అవంతి కాలనీలో కోళ్ల వ్యర్ధాల వల్ల కంపు కొడుతుంది ఈ కాలనీలో సుమారు 150 కుటుంబాలు వారు నివసిస్తున్నారు ఈ కాలాన్ని ఆనుకొని అటవీ ప్రాంతం ఉంది ఇక్కడే అటవీ శాఖ కార్యాలయం కూడా ఉంది వరదయ్యపాలెం లో చికెన్ షాప్ యజమానులు కోళ్ల వ్యర్ధాలను మూటగట్టుకుని వచ్చి ప్రాంతంలో అవంతి కాలనీ పక్కన ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో నివాసాల పక్కనే ఎక్కడ వేస్తున్నారు దీంతో విపరీతమైన దుర్వాసన  రావడం వల్ల ప్రజలు  అనారోగ్యం పాలవుతున్నారు అంతేకాకుండా పాదరక్ష వాసులు కూడా అటువైపు పోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దీంతో గ్రామ ప్రజలు చికెన్ షాప్ యజమాన్యం పైనా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని  పలుమార్లు స్థానిక అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై వెంటనే అధికారులు స్పందించాలి అని ప్రజలు తెలియజేస్తున్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...