కోవి షీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న జర్నలిస్టులు
మంచిర్యాల , పెన్ పవర్మంచిర్యాల లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ప్రభుత్వం ఇచ్చే కోవి షీల్డ్ వాక్షీన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని, 45 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ విధిగా కరోనా వ్యాక్సిన్ తీసుకొని కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా సందేహాలు ఉంటే వైద్యుల సూచనలు తీసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment