వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన నిబంధనలు గాలికి
వనపర్తి, పెన్ పవర్వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సామాజిక దూరం లేకుండా వరుసగా నిలబడ్డారు.కరోన టెస్టింగ్ కోసం వచ్చిన వారిని సామాజిక దూరం పాటించాలని చెప్పే వారు లేరు.వనపర్తి పట్టణంలో గత కొద్దిరోజులుగా కరోన పెరుగుతోంది.సామాజిక దూరం పాటించకుంటే కరోన లేని వారికి కరోన ఉన్న వారి ద్వారా కరోన వచ్చే అవకాశం ఉంది.వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో,గాంధీనగర్, టీచర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ల దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment