Followers

మానవత్వం చాటుకున్న మహిళా కండక్టర్ నిర్మల

 మానవత్వం చాటుకున్న మహిళా కండక్టర్ నిర్మల

నెల్లికుదురు, పెన్ పవర్

డబ్బే పరమావదిగా భావించి డబ్బుకోసం ఎన్నో అనర్దాలకు పాల్పడుతున్న ఈ రోజులలో డబ్బులు దొరకగానే నిస్వార్థం తొ తమ విధిగా భావించి పోలీస్ వారికి అప్ప జెప్పిన సంఘటన తొర్రుర్ లో జరిగింది.వివరాల లోకి వెళితే

మహుబూబాబాద్ డిపో కి చెందిన TS03 uc6678 నెంబరు గల ప్రైవేటు బస్సు మంగళవారం మధ్యాహ్నం మహబూబాబాద్ నుండి తొర్రూరు వెళ్తున్న క్రమంలో కాచికల్ క్రాస్రోడ్డు వద్ద 19,700 రూపాయల నోట్ల కట్టలు రోడ్డుపై పడి ఉండడంతో గమనించిన సదరు మహిళా కండక్టర్ బాసరo నిర్మల వాటిని తీసుకుని విశాల హృదయంతో తొర్రూరు డిపోకు చెందిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సమక్షంలో తొర్రూర్ పోలీసుల వారికి అప్పగించారు ఇది గమనించిన బస్టాండ్ లోని ప్రయాణికులు కండక్టర్ నిర్మల ను ప్రశంసలతో అభినందించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...