భక్తిశ్రద్ధలతో నూతన హనుమాన్ మందిర్ ప్రారంభం...
నార్నూర్, పెన్ పవర్గాదిగుడా మండలంలోని ఖండో రాంపూర్ గ్రామంలోని నూతనంగా నిర్మించిన హనుమాన్ మందిర్ జెండా కార్యక్రమాన్ని గ్రామ పటేల్ జంగు, సిత్రు, స్థానిక సర్పంచ్ ఆత్రం మహేశ్వరి వామన్ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నూతన హనుమాన్ మంత్రాన్ని ప్రారంభించారు. కోవిడ్19 నియమా నిబంధాలు భౌతిక దూరని పాటిస్తూ హనుమాన్ జయంతి సందర్బంగా హనుమాన్ మందిర పూజలు చేసి 51జతల బట్టలను వస్త్రదానం చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ హెచ్ కే సిత్రు, మెస్రం దేవురావు, తొడసం పాండు, ఆత్రం నగోరావు, సిడం వామన్, ఆత్రం వామన్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment