నిత్య సహాయ మాత ఆలయంలో ఘనంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు
ఆరిలోవ,పెన్ పవర్
12వ వార్డు నిత్య సహాయ మాత ఆలయంలో గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం) ఆరాధన ఘనంగా నిర్వహించారు గత నలభై రోజుల గా ఉపవాస ప్రార్థనల నిర్వహిస్తూ గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తు సిలువ ధ్యానం,ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆలయం లో గల 14 పరిశుద్ధ స్థలాలలో సిలువ ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఫాదర్ యర్రా వేలాంగిని రమేష్ కుమార్ ఆలయ విచారణకర్త. ఫాథర్కె వి ఎస్ ప్రసాద్. ఫాథర్ సిమ్మా విజయ భాస్కర్. పి ఐ బాల రాజు . తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment