ఎర్రబెల్లి గూడెంను ఆదర్శంగా తీసుకోవాలి
ఎస్ హెచ్ వో రవికుమార్.
నెల్లికుదురు, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లో స్థానిక పిహెచ్సి ఆధ్వర్యంలోబుధవారం కరోనా టెస్ట్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎస్ హెచ్ వో రవికుమార్ మాట్లాడుతూ ఎర్రబెల్లి గూడెంలో 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదన్నారు. ఇదే విధంగా గ్రామస్తులు తగు విధంగా జాగ్రత్తగా ఉంటే కరోనాను దరి చేరకుండా ఉండవచ్చు అన్నారు. మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు. శానిటైజర్ లను వాడుకోవాలి అన్నారు.
No comments:
Post a Comment