Followers

ఊరు బైట వంట భోజనాలు

 ఊరు బైట వంట భోజనాలు...

 నార్నూర్, పెన్ పవర్ 

గాడిగూడా మండలం ధాబా ( కే ) లో గ్రామ శివారు సమీపన(గావ్ సాత్ )అంటూ ఊళ్ళోప్రజలంతా  కలసి కట్టుగా పొశావా తల్లీ పూజలు నిర్వహిస్తు గ్రమ ప్రజలకు జ్వరాలు రాకుండా కోవిడ్19 నియమాలు కుటుంబ భౌతిక దూరని పాటిస్తూ ఊరి ప్రజలను సుఖీసంతోషాలతో ఉంచాలని ప్రతి సవంత్సరానికి ఒక్కసారి ఊరి బైట వంటలు చేసి భోజనాలు చేస్తామంటూ గ్రామ పటేల్ కుమ్రా పైకు, దేవరీ తెలిపారు, ఇటీ కార్యక్రమం న మెస్రం యేషు, కార్భారీ కృష్ణ, సోయం దేవుశావ్, నైతo భీంరావు, సోయం దసరాత్, కొడప కిరణ్, శ్రవం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...