సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసిన..డిప్యూటీ కమిషనర్
పెన్ పవర్, కాప్రాకాప్రా సర్కిల్ కార్యాలయం నందు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్- 19 సమాచార కేంద్రాన్ని కాప్రా డిప్యూటీ కమిషనర్ శంకర్ ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాప్రా సర్కిల్ పరిధిలో కారోన బాధితులు రోజు రోజుకి పెరుగుతున్న దృశ్య కాప్రా సర్కిల్ కార్యాలయం నందు కోవిడ్- 19 సమాచార కేంద్ర ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరికీ ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే మాత్రమే ఇంటి నుండి బయటకు రావాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రజల కు విజ్ఞప్తి చేశారు.సంబంధిత ఫిర్యాదుల కొరకు శానిటేషన్ సంభందించి 9441301258. సోడియం హైప్పోక్లోరైడ్ ద్రావణం పిచికారీ గురించి 7013590022.పై ఫోన్ నెంబర్ కు పిర్యాదు చేయవసిందిగా లేదా కార్యాలయం లో నేరుగా ఫిర్యాదు చేయవలసిందిగా కాప్రా జిహెచ్ఎంసి హెల్త్ డాక్టర్ మైత్రేయి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment