Followers

కరోనా వైరస్ అవగాహన సదస్సు సమావేశం.

 కరోనా వైరస్ అవగాహన సదస్సు సమావేశం...

నార్నూర్, పెన్ పవర్   

కరోనా వైరస్ అవగాహన సదస్సు సమావేశం.గాడిగూడా మండలం నా లోకారి(బి) గ్రామ పంచాయతి సర్పంచ్ మెస్రం జారూ శేఖర్  ఆధ్వర్యంలో మంగళవారం  హనుమాన్ జయంతి పురస్కరించుకొని మందిర పూజా చేసి అనాధనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉరి ప్రజలకు స్థానిక సర్పంచ్ జారూ కరోనా మహమ్మారిపై  అవగాహనా కల్పించారు. రోజురోజుకు  కరోనా వైరస్  పెరుగుతూ పోవడం తో  ప్రతి ఒకరు మాస్క్ తప్పనిసరిగా ధరించి సనిటైజర్  ఉపయోగించాలని అన్నారు. భౌతిక దూరని పాటించాలి, మాస్క్ లేకుండా బైటికి తిరిగిన  500 --1000 రూ జరిమానా విధించవలసి ఉంటుందని పేర్కొన్నారు. 45 సంవత్సరాలు  దాటిన అడా- మగ ప్రతి ఒకరు కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాక్సిన్ టీకా తీసుకోవాలి, మూడో విడత లో (18)వ  నుంచి ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా తీసుకొనుటకు మందుకు రావాలి కోరారు. మన ఊరిలో మాత్రం 70% వ్యాక్సిన్ టీకా లు తీసుకున్నారు మూడో విడతలో మిగలిన 30% కూడా టీకా తీసుకోవాలి అవగాహన తెలిప్యారు. వారి వెంట గ్రామ పటేల్ మెస్రం రూపదేవ్, సమాచార చటం హక్కు మండల అధ్యక్షులు మాడవి చంద్రహరీ, కార్భారీ రూపదేవ్, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, ఆశ వర్కర్ భూంబయి, శేఖర్ బాబు, సీతారాంమడవి, కిషన్, సూర్యకాంత్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...