హాలీమ్ ప్రత్యేకత లేక్ వ్యూ హోటల్ శివారెడ్డి పేట్
వికారాబాద్ జిల్లా, పెన్ పవర్
వికారాబాద్ మునిసిపల్ పరిధి శివారెడ్డి పెట్ శివారు లో రవాణా శాఖ కార్యక్రమం ఎదుట లేక్ వ్యూ హోటల్ లో ఫేమస్ హాలీమ్. హాలీమ్ కి కేర్ ఆఫ్ శివరెడ్డి పెట్ లేక్ వ్యూ హోటల్, హాలీమ్ తినాలనుకునే వారు ప్రత్యేకంగా రంజాన్ ఎపుడెపుడా అని ఎదిరిచుస్తూంటారు, రంజాన్ కు ముందే ప్రత్యేకంగా హాలీమ్ తయారు ఫ్లెక్సిలు ఏర్పాటు చేస్తారు.కాని వికారాబాద్ మండలంలోని శివరెడ్డి పెట్ కు చెందిన ఈర్షద్ చెసే హాలీమ్ రచే వేరు కావడంతో రంజాన్ సీజన్ కావడం తో పట్టణం లో అనేక హోటల్ లలో హాలీమ్ తయారు చేస్తారు, కానీ లేక్ వ్యూ హోటల్ లో మాత్రం హాలీమ్ ఫేమస్ హైదరాబాద్ నుండి చాలా మంది అనంతగిరి వివాహర యాత్రకువచ్చి తిరిగి ప్రయాణం లో ఎటువంటి వారు అయినా ఈహలీమ్ రుచికోసం,చూసి పార్సలు తీసుకోని వెళ్తారు. ఈ సీజన్ లో ఇక్కడ ప్రత్యేకంగా హైదరాబాద్ లో మాదిరిగా స్పెషల్ హాలీమ్ ఏర్పాటు చేస్తామని లేక్ వ్యూ హోటల్ యజమాని అసిఫ్ తెలిపారు. మాస్టర్ ఈర్షద్ @టైం పాస్చే హాలీమ్ తయారు చేయడం జరుగుతుందని , వికారాబాద్ నుండి రోజు అనేక మంది హాలీమ్ ప్రియులు వస్తుంటారని , సాయంత్రం అయితే జాతరాల వచ్చి హాలీమ్ తీసుకుపోతారని , ఫోన్ లో ఆర్డర్ ద్వారా సప్లై కూడా చేస్తామని వారు అన్నారు.కరోణ తీవ్ర రూపం దాల్చిందని ఇందకోసం వినియేగదారులకోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొనడమే కాకుండా హోటల్ శబ్రతా పాటిస్తున్నామని ప్రతి ఒక్క వినియోగదారులు బౌతికదారం పాటించాలని,మాస్కు దరించాలని అసిఫ్ హోటల్ యజమాని కోరారు.
No comments:
Post a Comment