అవ రోడ్ ధోభీ ఖానా ను సందర్శించిన...చందన నాగేశ్వరరావు
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం స్థానిక ఆవ రోడ్ స్థానిక దోబీఖానాను ఈ రోజు రాజమహేంద్రవరం రురల్ నియోజకవర్గం వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ సందర్శించారు.గౌతమి రజక అభివృద్ధి సంఘం వారి ఆహ్వానం మేరకు దోబీఖానా ను సందర్శించి ఆ ప్రదేశంలో ఉన్న వాటర్ ట్యాంక్ ను పరిశీలించారు. వాటర్ టాంకర్ ను పరిశీలించిన చందన నాగేశ్వర్ ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి వాటర్ ట్యాంక్ ను రిపేర్లు చేయిస్తామని గౌతమి రజక అభివృద్ధి సంఘం వారికి తెలియజేసారు. ఈ సందర్శనలో సంఘం సభ్యులు అంగరపు కృష్ణ, నందమూరి శ్రీనివాస్,నందమూరి యేసు,గుర్రాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment