కోవిడ్ సేవలు వేగవంతం చేయాలి
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు సోమవారం చంద్రగిరి ప్రాంతీయ (ఏరియా) ఆసుపత్రిని పరిశీలించిన ప్రభుత్వ విప్,స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోవిడ్ సేవలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం, నిర్మాణ పనులు వారంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించిన చెవిరెడ్డి, చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలను ఆకస్మిక తనిఖీ చేసిన చెవిరెడ్డి ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు చెవిరెడ్డి పిలుపునిచ్చారు. కోవిడ్ పరీక్షలు చేసుకుంటున్న ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్ధని మనోధైర్యం కల్పించారు. తుడా వీసీ హరికృష్ణ, చంద్రగిరి ఎంపిడిఓ రాధ, తహసిల్దార్ వేంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ ఓఎస్డిలు కిరణ్ కుమార్, రంగస్వామిలతో కోవిడ్ కో ఆర్డినేషన్ కమిటీ బాధ్యతల పై దిశా నిర్దేశం చేశారు.
No comments:
Post a Comment