Followers

సీఎం కేసీఆర్ కోలుకోవాలని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో యాగం

 సీఎం కేసీఆర్ కోలుకోవాలని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో యాగం

తార్నాక,  పెన్ పవర్ 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ రథసారథి, అభివృద్ధి ప్రదాత, అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ ఎంపీ సంతోష్ లు  కరోణ బారి నుండి త్వరగా కోలుకోని ఉస్మానియా యూనివర్సిటీ లో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఆరోగ్యం కోసం యజ్ఞం చేసినట్లు. టీఆర్ఎస్వీ నేతలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉక్కుమనిషిగా పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ అని త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...