మాజీ సర్పంచ్ గంటా కృష్ణ కి కోవిడ్ వ్యాక్సిన్
తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామ మాజీ సర్పంచ్ గంటా శివరామకృష్ణ సోమవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తాడిపూడి గ్రామ ప్రజలు అవసరమైతే తప్ప మిగిలిన సమయంలో బయటకు రావద్దని, బయటకు వచ్చిన ప్పుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించి, మనల్ని, మన సమాజాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు.
No comments:
Post a Comment