దొడ్డి కొమురయ్య 94వ జయంతి వేడుకలను నిర్వహించిన వైస్ ఎంపీపీ ఆవుల సత్యం
పెన్ పవర్, గొల్లపల్లితెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 94వ జయంతి వైస్ ఎంపీపీ ఆవుల సత్యం ఆధ్వర్యంలో గొల్లపెల్లి మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించిన ఉపసర్పంచ్ రాజశేఖర్ కచు కొమురయ్య తిరుపతి శ్రీనివాస్ బుచ్చిరెడి మల్లారెడ్డి సతీస్ భూమయ్య షేకర్ మల్లేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment