Followers

దొడ్డి కొమురయ్య కురుమ 94వ జయంతి వేడుకలను నిర్వహించిన కౌన్సిలర్ కౌడే మహేష్

 దొడ్డి కొమురయ్య కురుమ 94వ జయంతి వేడుకలను నిర్వహించిన కౌన్సిలర్ కౌడే మహేష్....

పెన్ పవర్, మేడ్చల్

 తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 94వ జయంతి సందర్భంగా మేడ్చల్ పట్టణ కురుమ సంఘం భవనంలో మేడ్చల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య కురుమ చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించిన మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ, మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, మేడ్చల్ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు ఒగ్గు శంకర్ కురుమ, మాజీ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు కౌడే సత్తయ్య కురుమ, మండల కురుమ యువత అధ్యక్షులు ఒగ్గు వెంకటేష్ కురుమ, మాజీ వార్డు మెంబర్ కౌడే నాగేందర్ కురుమ, ఒగ్గు వినోద్ కురుమ, కురుమ ఆంజనేయులు, రమేష్, ఓంకార్, పరమేష్ కురుమ మరియు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...