Followers

87వ వార్డులో గౌతు లచ్చన్న 15 వర్ధంతి

 87వ వార్డులో గౌతు లచ్చన్న 15 వర్ధంతి 

విశాఖపట్నం, పెన్ పవర్

స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ కీర్తిశేషులు సర్దార్ గౌతు లచ్చన్న 15 వర్ధంతి సందర్భంగా, 87వ వార్డులో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డ గోవింద్, గాండ్ల తెలుకల కార్పొరేషన్ డైరెక్టర్ చిత్రాడ కనక సూర్య పద్మావతి ఆధ్వర్యంలో  గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు చిత్రాడ వెంకటరమణ, పిన్నింటి సంతోష్, కణితి అప్పలరాజు,గెద్దాడ నాగరాజు, గెద్దాడ చిన్నప్పన్న, గెద్దాడ రాంబాబు, అప్పలరాజు, రాము , శ్రీను రవి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...