79 వ వార్డులో శానిటేషన్
గాజువాక, పెన్ పవర్
79 వ వార్డు పరిధి లంకెలపాలెం లో కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ గ్రామ, వీధుల్లో శానిటేషన్ చేయించారు. కోవిడ్ బాధితులకు తగు జాగ్రత్తలు సూచించారు. త్వరలో శానిటేషన్ యంత్రము వార్డునకు వస్తుందని వార్డు మొత్తం శానిటేషన్ చేయిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లంకెలపాలెం సచివాలయ శానిటేషన్ సెక్రెటరీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment