Followers

నిరాడంబరంగా నారా 71 వ జన్మదిన వేడుకలు

నిరాడంబరంగా  నారా  71 వ జన్మదిన వేడుకలు

చిత్తూరు,  పెన్ పవర్

జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం చిత్తూరు లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే  నారా చంద్రబాబు నాయుడు 71 వ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిబంధనల మేరకు జరిపి కేకును కట్ చేసి పార్టీ కార్యకర్తలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ చిత్తూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, జిల్లా కార్యాలయ కార్యదర్శి సురేంద్ర కుమార్, మాజీ రైతు విభాగం అధ్యక్షుడు పి ఎస్ మనోహర్ నాయుడు, 20వ వార్డ్ కౌన్సిలర్ అశోక్, టిడిపి నాయకులు దుర్గాప్రసాద్, జిల్లా పార్టీ కార్యదర్శి మోహన్ రాజు, వెంకటేష్ యాదవ్, నగర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, మరియు తెలుగు యువత నాయకులు మాజీ కార్పొరేటర్ మృగా శేషాద్రి నాయుడు, మైనారిటీ నాయకులు  నవాజ్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...