Followers

సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

కేసముద్రం, పెన్ పవర్ 

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ 52వ ఆవిర్భావ దినోత్సవ జండా ఆవిష్కరణలు మండలంలోని కల్వల , అమీనాపురం, కేసముద్రం స్టేషన్, దన్న సరి, ఉప్పరపల్లి, అర్పణ పల్లి, ఇనుగుర్తి, గ్రామాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందికోవిడ్19 నిబంధనల కారణంగా స్థానిక ఎస్ఐ యాసిన్ పర్మిషన్ తో జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు శివారపు శ్రీధర్, న్యూ డెమోక్రసీ నాయకురాలు జక్కుల కొమురక్క కొట్టం అంజన్న బట్టు నాగేశ్వరరావు ఎండి మదర్ బెజ్జంకి బ్రహ్మచారి కామ గోని శ్రావణ్ జల సైదులు మునిగంటి సుధాకర్ పానుగంటి సుధాకర్ బట్ట మేకల రాజు వద్దిరాజు మధు బొమ్మల బోయిన మల్లయ్య రామడుగు శ్యామల తదితరులు తమ తమ గ్రామాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...