49వ వార్డు బర్మా కోలనిలో అన్న సమారాదన కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు బర్మా కోలనిలో నూకాంబిక అమ్మవారు పండుగ మహోత్సవం సందర్బంగా ఆలయకమిటి ఆధ్వర్యంలో అన్నసమారాదన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రజలకు అన్నసమారాదన చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఈ కార్యక్రమంలో 49వార్డు కార్పొరేటర్ అల్లు శంకరావు,బి.యన్.రాజు,నీలి రవి,లక్ష్మణ్,దీపక్, ఐ.రవికుమార్,చంద్రమౌళి,ఆలయ కమిటీ,49వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment