Followers

47వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన.. కె.కె.రాజు

47వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన.. కె.కె.రాజు 

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వార్డు అంబెడ్కర్ ఎస్టేట్ లో 14.5లక్షల వ్యయంతో కొండవాలు ప్రాంతంలో మెట్లు,డ్రైనేజీ కాలువలు,రోడ్డులు మరమ్మతులకు సంబందించి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,డి.ఈ, శ్రీనివాస్ వర్మ, ఏ.ఈ,అర్చన,47వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి,మాజీ కార్పొరేటర్ కె.వెంగలరావు,48వార్డు  ఇంచార్జ్ నీలి రవి,కె.విజయ్,వసంతల అప్పారావు, సుకుమార్, రాఘవులు,జగత్జీవన్ రావు,గురువొజి, అనిల్,చందురెడ్డి,నరేష్,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...