45 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా కరోనా టీకా వేయించుకోవాలి..
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్వేములవాడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ను సందర్శించి డీఎం హెచ్ ఓ తో మాట్లాడరు. ఈ సందర్భంగా మున్సిపాల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు మాట్లాడుతూ పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసుల దృశ్య ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఖచ్చితంగా మాస్కు ధరించాలని ప్రజలు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వ ఆస్పత్రిలో 45 సంవత్సరాలు దాటిన వ్యక్తులు కరోనా టికా ఇప్పించు కోవాలని అన్నారు అదేవిధంగా మున్సిపల్ నుండి అన్ని వార్డులలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్ రావు , మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్యామ్ సుందర్ రావు , గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment