యాండ్రపు ఫాతిమా రాణి ని కలిసిన 41వ వార్డు వై.ఏస్.ఆర్.సి.పి, యువత
మహారాణి పేట, పెన్ పవర్
జివియంసి 98 వార్డులకు ప్రతిష్టాత్మకమైన కో ఆప్షన్ మెంబర్ గా ప్రతిపాదించబడిన మాజీ ఉడా ఛైర్మన్ యాండ్రపు మరియదాసు కోడలు యాండ్రపు ఫాతిమా రాణి ని 41వ వార్డు వై.ఏస్.ఆర్.సి.పి, యువత మర్యాదపూర్వకముగా కలవటం జరిగినది.ఈ కలయికలో అబివృద్దిలో యువత దే ప్రధాన స్థానమని వారియొక్క విశేష విచక్షణా జ్ఞానాలతో అభివృద్దిలొ పాలు పంచుకోవాలని ఆమె వారిని కోరారు. కార్యక్రమంలో గర్బాపు శేఖర్,పిల్లి గోవింద్,యాండ్రపు జీవన్,లక్ష్మణ్,బ్రహ్మాజి,జక్కాన బాలు,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment