భారతీయ జనతాపార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం
పెన్ పవర్, ఆత్రేయపురం
ఆత్రేయపురం గ్రామంలో బిజెపి 41 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల సోషల్ మీడియా అధ్యక్షులు రమేష్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కళాబత్తుల చిన్నారి హాజరయ్యారు జెండా ఎగురవేసి దీన్ దయాల్ ఉపాధ్యాయ శ్యాంప్రసాద్ ముఖర్జీ కి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ లక్ష్యాలను సాధించడానికి పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ సిద్ధాంతాలతో అభివృద్ధి ఫలాలు దేశంలోని చిట్టచివరి వ్యక్తికి ఫలాలు చేరాలని దేశం అభివృద్ధి పదంలో నడిపించాలనే సంకల్పంతో మాజీ ప్రధాని శ్రీ అటల్ బీహార్ వాజపేయి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ సారధ్యంలో ఏప్రిల్ 6 1986 భారత జనతా పార్టీ ప్రారంభించడం జరిగినది ఈరోజు బిజెపి 41వ వారి ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు ప్రధాన కార్యకర్త ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు సోషల్ మీడియా అధ్యక్షుడు చెరుకూరి రమేష్ వర్మ కళాబత్తుల రామచంద్రన్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment