30 పడకల సమాజ్ ఆరోగ్య కేంద్రం ప్రారంభం...
నార్నూర్, పెన్ పవర్నార్నూర్ మండలం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 30 పడకాల సమాజ్ ఆరోగ్య కేంద్రం లో శుక్రవారం ప్రారంభమైంది. ఉమ్మిడి మండలలు అయినా నార్నూర్, గాడిగూడా నుంచి ఒకే రోజు 71 మందిని గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేయడం జరిగిందని హెచ్ ఇ ఓ పవార్ రజవిందర్ పేర్కొన్నారు. అమ్మ ఓడి వాహనాలు ఉండడం తో గర్భిణీ మహిళలకు ఎటు వంటి కష్టం లేకుండా సౌకర్యాలు ఉన్నాయని నార్నూర్ డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు.వారి వెంట గాడిగూడా డాక్టర్ సర్సీజ, డాక్టర్ పవన్, ఏ ఎన్ ఎమ్ లు అయలు ఉన్నారు.
No comments:
Post a Comment