ప్రైవేట్ టీచర్లకు 25 కిలోల బియ్యం రెండు వేల రూపాయల పంపిణీ
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో జ్ఞానదీప్ స్కూల్ లో ప్రైవేట్ టీచర్లకు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న దృశ్య విధులు లేక ఇంట్లోనే కూర్చుంటున్న ప్రైవేట్ టీచర్లకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 25 కిలోల బియ్యము మరియు 2000 రూపాయలు నగదు ప్రకటించిన సందర్బంగా ఈ రోజు సుమారు 50 మందికి జ్ఞానదీప్ స్కూల్ రాచర్ల బొప్పాపూర్ టీచర్లకు కు ఈ రోజు ఎంపీపీపిల్లి రేణుక కిషన్ మరియు జెడ్పిటిసి లక్ష్మన్ రావు సర్పంచ్ కొండాపురం బల్ రెడ్డి ఎంపీటీసీ ఇల్లందుల గీతాంజలి పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తెరాస మండలం అధ్యక్షుడు వరుస కృష్ణహరి ఆర్ ఎస్ ఎస్ మండల ప్రెసిడెంట్ రాధపు శంకర్ వైస్ ఎంపీపీ భాస్కర్ టిఆర్ఎస్ నాయకులు పిల్లి కిషన్ ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి స్కూల్ కార్సపండెట్ లక్ష్మి నారాయణ స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment