శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం 23వ వార్షికోత్సవములలో పాల్గొన్న కె.కె రాజు
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వార్డు అంబెడ్కర్ ఎస్టేట్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం 23వ వార్షికోత్సవములలో ముఖ్య అతిగా పాల్గొని శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు. ఈ వార్షికోత్సవములో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, 47వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, మాజీ కార్పొరేటర్ కె.వెంగలరావు, 48వార్డు ఇంచార్జ్ నీలి రవి,కె.విజయ్,వసంతల అప్పారావు,సుకుమార్, రాఘవులు,జగత్జీవన్ రావు,గురువొజి,అనిల్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment