Followers

టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం వేడుకలు..

 టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం వేడుకలు..

బెల్లంపల్లి , పెన్ పవర్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య  ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , వైస్ చైర్మన్ సుదర్శన్, బెల్లంపల్లి పట్టణ  టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ ,  మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ఏఎంసిచైర్మన్ నర్సింగం , ఇతర ప్రజాప్రతినిధులు,  టీ.ఆర్.ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...