Followers

1టౌన్ సిఐ రాజును కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు

 1టౌన్ సిఐ రాజును కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు

బెల్లంపల్లి, పెన్ పవర్

బెల్లంపల్లి పట్టణంలో ని 1టౌన్ సిఐ గా నూతనంగా నియామకం అయిన ముస్కె రాజు ని బెల్లంపల్లి విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎర్రోజు. సతీష్ ఆధ్వర్యం లో,నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట శ్రీధర్, కట్ట శ్రీనివాస్,దేవాలయ కమిటీ మాజీ కార్యదర్శి . రామోజ్ లక్ష్మణ్,స్వర్ణకార సంఘం కోశాధికారి వెలిషోజు గంగాధర్, శిలోజు శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...