కోవిడ్19 వాక్సిన్ తీసుకోవడానికి ప్రతి ఒకరు ముందుకు రావాలి
అపోహలు వదు కరోనా వాక్సిన్ ముద్దు
నార్నూర్, పెన్ పవర్గాడిగూడా మండల కేంద్రంలో ని ఝరి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ని డాక్టర్ పవన్, తో తహసీల్దార్ అర్కా మోతిరామ్, కరోనా మహమ్మారి టీకా సదస్సు నిర్వహించారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల క్రమంలో గురువారం రోజున ధాబా( కే ) లో కరోనా వాక్సిన్ గూర్చి మాట్లాడుతూ సెకండ్ వేవ్ లో 45 వయసు పైబడిన వారు ప్రతి ఒకరు టీకా తీసుకోనూటకు ముందుకు రావాలి, త్వరలో 18 సవంత్సరాలు పైబాడనవారు కూడా కోవిడ్ టీకా తీసుకోవాసి ఉంది,ప్రతి ఒకరు మాస్క్ తప్పనిసరిగా ధరిస్తూ భౌతిక దూరని పాటించాలి, మండలం లో ఎక్కడ కోవిడ్ 19 టీకా సదస్సు నిర్వహించిన ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి టీకాలు తీసుకోవాలి, అపోహలు వదు కరోనా టీకా ముద్దు, అంటూ ఇటీ సదస్సు ను సహకరిస్తూ కరోనా టీకా తీసుకొనుటకు ముందుకు రావాలి. కరోనా టెస్టింగ్ క్యాంపు సదనియోగం చేస్తూ టీకా లు తీసుకువాలి అంటూ మండల తహసీల్దార్ అర్కా మోతిరామ్ మాట్లాడరు. వారివెంట మండల సిబంది అర్ ఐ సంతోష్, సేవంతా, ధాబా స్థానిక సర్పంచ్ సిదం ఆనందరావు, ఉపసర్పంచ్ నేతం భీంరావు, గ్రామ పటేల్ కుమ్రా పైక్కు, స్టాఫ్ నర్స్ సంధ్య, గిర్జా, అయ్యాలు గ్రామప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment