కొవ్వూరు మండలం లో 18 కొత్త అంగన్వాడీ భవనాలు
పెన్ పవర్, కొవ్వూరు
కొవ్వూరు మండలం లో అంగన్వాడీ కేంద్ర భవనాలు నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడానికి అంగన్వాడీ అభివృద్ధి కమిటీ నీ నియమి న్చడం జరిగింది అని శిశు అభివృద్ధి పధక అభివృద్ధి అధికారిని, డి. మమ్మీ అన్నా రు. కొవ్వూరు సీడీ పి. ఓ కార్యాలయము లో కమిటీ సభ్యులకు, నాడు,నేడు పథకం లో గృహ నిర్మాణ శాఖ అధికా రులు, అంగన్వాడీ కార్యకర్తల కు శిక్షణా తరగతులు నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా మమ్మీ మాట్లా డు తూ అంగన్వాడీ అ భివృద్ధి కమిటీ లో 7 గురు స భ్యులు ఉంటారు అన్నారు. సూపర్ వైజర్, అంగన్వాడీ వర్క ర్, మహిళా సంరక్షణ కార్యకర్త, సచివాలయం ఇం జనీరింగ్ అసిస్టెంట్, 2 సంవ త్సరాలు నుండి 4 సంవత్స రాలు పిల్లల తల్లులు 3 గురు సభ్యులు గా ఉంటారు అన్నా రు. మండలంలో 18 కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసు కుంటు న్నామ ని అన్నారు. అర్బన్ లో 13, రూరల్ లో 5 భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసు కుంటున్నామని అన్నారు. రూరల్ లో 14 అంగన్వాడీ భవనాలు మరమత్తులు చేపట్టే విధంగా చర్యలు తీసు కోవడం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ. ఈ గృహ నిర్మాణ శాఖ, పియన్వి. సత్య ప్రసాద్, ఏ. ఈ, ఆర్. డబ్ల్యూ ఎస్. రాధా తిలక్, ఏ. ఈ, ఏ.పి. ట్రాన్స్ కో, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment