నవ యుగ వైతాళికులు కందుకూరి 174 వ జయంతి
కందుకూరికి ఘన నివాళి -ఆకులరాజమహేంద్రవరం, పెన్ పవర్
నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశిలింగం జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక ఎస్.కె.వి.టి కళాశాల ప్రాంగణంలోని ఆనంద గార్డెన్స్‌లోని కందుకూరి సమాధి వద్ద వైస్సార్సీపీ అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ , నగర వైస్సార్సీపీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ కందుకూరి సమాధికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొంతా శ్రీహరి, పెంకే సురేష్, గణేష్ తదితరులు పాల్గొని నివాళుర్పించారు.
No comments:
Post a Comment