17 రోజులు హోమ్ క్వారంటైన్ పూర్తి కాకుండా బయట తిరిగితే కఠిన చర్యలు..
మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్..
ఎల్లారెడ్డిపేట , పెన్ పవర్ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండలాల ప్రజలు కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ హోం క్వారంటైన్ 17 రోజులు పూర్తి కాకుండానే బయట స్వేచ్ఛగా తిరుగుచున్నారు. ఇది చాలా ప్రమాద ప్రమాదకరమని హోం క్వారంటిన్ పూర్తి కాకుండా బయట తిరిగినట్లయితే వారి ద్వారా ఇతరులకు కరోనా వ్యాప్తి చెందుతుందని. కావున ప్రతి ఒక్కరూ కూడా హోం క్వారంటైన్ నిభందనలు పాటించి మిమ్మల్ని మీరు రక్షించు కుంటు , మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను కరోనా బారిన పడకుండా రక్షించిన వారవుతారని మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ గారు తెలిపారు.
No comments:
Post a Comment