Followers

అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు

 అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు

వేమనపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కేంద్రంలో 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేమన పల్లి. టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కోలి వేణు మాధవ్ రావు. సర్పంచ్ కుబిడే మధుకర్. మాజీ ఎంపీపీ వెంకటేష్. మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ. సర్పంచులు బాపు . రాజలింగు. పూలమాలలు వేసి ఇ అంబేద్కర్ యొక్క సేవలను కొనియాడారు. ఈ  కార్యక్రమంలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...