వెంకన్న కు మరో 11.65 లక్షలు ఆదాయం
అమలాపురం, పెన్ పవర్:
అమలాపురం వెంకన్న ఖాతాలోకి మరో 11.65 లక్షలు చేరుతొంది.. ఈ రోజు రాజ రాజేశ్వరి కళ్యణ్ మండపం, బాల లయ మండపంలో వివాహాలు నిర్వహించుకునెందుకు టెండర్ కమ్ వేలం నిర్వహించారు. అర్లపల్లి అయ్యప్ప, రవణం బాలాజీ లు 11.65 లక్షలు కు దక్కించుకున్నారు.. దేవస్థానం చైర్మన్ కర్రి రాఘవ ఆధ్వర్యంలో సాగిన ఈ ప్రక్రియ లో ఈ ఒ వెంకటేశ్వర రావు, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment