ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలు...
నార్నూర్, పెన్ పవర్అణగారిన వర్గాలకు అభ్యుదయ నికి కృషి చేసిన భరత్ రత్న, భారతదేశ మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలను సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి స్థానిక సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, గ్రామ పంచాయతీ సిబ్బంది పూలమాల వేసి నివాళలు అర్పించరు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ పరమేశ్వర్, ఆడే సురేష్, నర్సింగ్ మోరే, అయమద్, వసంత్ ఆడే, చవాన్ హరిచంద్, ఫెరోజ్ ఖాన్, దిగంబర్, దేవికబాయి, నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment