నగర కాంగ్రెస్ అధ్వర్యంలో 'బాబు జగ్జివన్ రామ్' 113 జయంతి
మహారాణి పేట, పెన్ పవర్
నగర కాంగ్రెస్ అధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు, సంస్కర్త, దళిత నాయకులు భారతదేశ మాజీ ఉప ప్రధాని 'బాబు జగ్జివన్ రామ్' 114 జయంతి సందర్భంగా సోమవారం ఉదయం నగర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో అయన చిత్ర పటానికి పూలమల వేసి నివాళులు అర్పించారు,ఇందులో పాల్గొన్న వారు, గాజువాక ఇంఛార్జి గొల్లకట సుబ్బారావురాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ముల.వెంకటరావు,పిసిసి కార్యదర్శి సుధాకర్,ఇంటక్ తమ్మినిడు,యూత్ కాంగ్రెస్ శివకుమార్,కార్పొరేటర్ అభ్యర్ధులు ఎండీ షేక్,ఎండీ అర్షడ్ బాషా సర్వ శ్రీను, విపిన్ జైన్,వనం తాతారావు ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment