10 సంవత్సరాలలో రంజాన్ ఉపవాసం చేపడుతున్న అశనఫారియా...
నార్నూర్, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం లోని మన్కపూర్ గ్రామపంచాయతి రాజుల్ గూడా గ్రామంలో ఆశనఫారియా అనే బాలిక (10) సవంత్సరాలలోనే నెలరోజులుగా ఎంతో నియమ నిష్టలతో ధరించే రంజాన్ ఉపవాసాలను చిన్న వయసు లో ఇలాంటి ఆలోచన రావడం అద్భుతం అంటూ గ్రామ పెద్దలు, సమాజ పెద్దలు, కుటుంబ సభ్యులకు అభినందనలు కృతజ్ఞతలు తెలిపరు.
No comments:
Post a Comment